’డూఇట్’ తాత్కాలికంగా డౌన్

03 June, 2008

చిరంజీవి సాఫ్ట్‍వేర్ అభిమానులు తయారు చేసిన వెబ్ సైట్ డైనమైట్స్ ఆఫ్ ఐ.టి వెబ్ సైట్ ఈరోజు తాత్కాలికంగా డౌన్ అయ్యినట్టుంది. దీని గురించి ఇంతకుముందు నేనొక టపా వ్రాశాను. మళ్ళీ త్వరలోనే మీ ముందుకు వస్తామని సైట్ నిర్వాహకులు అంటున్నారు. చూద్దాం మళ్ళీ ఏం కొత్త ఫీచర్స్ తో వస్తారో!

0 comments: