పేదలను, బలహీన వర్గాలను అణగతొక్కుతున్నారని ఎల్లప్పుడూ వాపోయే పార్టీ అది. తాము పుట్టిందే వారిని ఉద్దరించడానికని గప్పాలు కొట్టుకునే పార్టీ. నేపాల్ లో రాజరికానికి వ్యతిరేకంగా మావోయిస్టులు జరిపినపోరాటానికి మద్దతిచ్చిన పార్టీ. నేపాల్ మావోయిస్టులే తమకు ఆదర్శం అని డప్పుకొట్టుకోవడం వారికలవాటు. అవకాశం వస్తే తామూ రాజదర్పానికి అతీతులంకాదు అని చెప్పే చిత్రం నేటి ఈనాడు దినపత్రిక ద్వారా... పేదవాడి కోసం జరుపుతున్నామంటున్న ఈ భూ(ఆక్రమణ)పోరాటంలో పేదవాడి నెత్తికెక్కడమా? నారాయణా ఏంపనయ్యా ఇది, హవ్వ!నారాయణ నారాయణా... ఏంపనయ్యా ఇది!
13 June, 2008
పేదలను, బలహీన వర్గాలను అణగతొక్కుతున్నారని ఎల్లప్పుడూ వాపోయే పార్టీ అది. తాము పుట్టిందే వారిని ఉద్దరించడానికని గప్పాలు కొట్టుకునే పార్టీ. నేపాల్ లో రాజరికానికి వ్యతిరేకంగా మావోయిస్టులు జరిపినపోరాటానికి మద్దతిచ్చిన పార్టీ. నేపాల్ మావోయిస్టులే తమకు ఆదర్శం అని డప్పుకొట్టుకోవడం వారికలవాటు. అవకాశం వస్తే తామూ రాజదర్పానికి అతీతులంకాదు అని చెప్పే చిత్రం నేటి ఈనాడు దినపత్రిక ద్వారా... పేదవాడి కోసం జరుపుతున్నామంటున్న ఈ భూ(ఆక్రమణ)పోరాటంలో పేదవాడి నెత్తికెక్కడమా? నారాయణా ఏంపనయ్యా ఇది, హవ్వ!
Subscribe to:
Post Comments (Atom)





0 comments:
Post a Comment