
సమయం: తెలంగాణా మధ్యంతర ఎన్నికల ముందు, తరువాత
స్థలం: ఆంధ్రప్రదేశ్ (కొంతమంది ఈమధ్య దీనిని మధ్యాంధ్రప్రదేశ్ అని కూడా అంటున్నారు)
విషయం: తెలంగాణా పై టి.డి.పి వైఖరి
ఆడేది: దేవేందర్ గౌడ్, తలసాని శ్రీనివాసయాదవ్
ఆడించేది: ఎవరు? (చంద్రబాబేమో అని కొందరి అనుమానం)
ఎందుకు: ఏమో! (గౌడ్ ని పొమ్మనకుండా పొగబెడుతున్నాడేమోనని అనుమానం)
వీక్షకులు: మనమే :)
ఇంకెందుకాలస్యం? ఎంజాయ్...
కార్టూన్: ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికనుండి [కొద్దిగా సొంత పైత్యం తగిలించాను :) ]
తోలుబొమ్మలాట
12 June, 2008
Subscribe to:
Post Comments (Atom)





0 comments:
Post a Comment