చిన్న పొరపాటు...

05 June, 2008

వర్డ్ ప్రెస్ ని బ్లాగ్ ప్లాట్‍ఫాం గా వాడేవాళ్ళకి 'టేగ్' మరియు 'కేటగిరి' లకి తేడా బాగా తెలుసుంటుంది. కానీ బ్లాగర్ లో లేబుల్ మాత్రమే ఉంటుంది. మొదట్లో ఈ లేబుల్ అనేది కేటగిరీన లేక టేగ్గా అనేది అర్ధంగాక చాలా లేబుల్స్ ని క్రియేట్‍చేయడం జరిగింది. నాకొచ్చిన అనుభవాన్ని బట్టి ఈ లేబుల్ అనేది కేటగిరీ అని అర్ధమయింది. ప్రస్తుతం ఉన్న లేబుల్స్ సంఖ్య నా పోస్టులకన్నా ఎక్కువున్నాయి. అందుకని రానున్న నాలుగురోజులలో మొత్తం పోస్టులను అప్‍డేట్ చేసి తద్వారా అధికంగా ఉన్న లేబుల్స్ లను తొలగించాలనుకుంటున్నాను. అందువలన కూడలి, తేనెగూడు, జల్లెడ మొదలైనచోట్ల నా బ్లాగ్ కి సంబంధించిన దాదాపు చాలా పోష్టులు ఒకే సారి మళ్ళీ కనిపించవచ్చు. అసౌకర్యానికి ముందస్తు క్షమాపణలు.

2 comments:

వీవెన్ said...

ఆ అసౌకర్యం కలగకుండా ఉండేందుకు గానూ ఓ రెండు రోజుల పాటు మీ బ్లాగు ఫీడుని అచేతనం చేయండి.

ఇలా: SettingsSite Feed → from Allow Blog Feeds dropdown, choose None

Chaks said...

కృతఙ్ఞతలు వీవెన్ గారు.మీరు చెప్పినట్టే ఫీడ్ ని ఆచేతనం చేస్తాను.