పాకిస్తాన్ లో జూన్ ఒకటినుండీ డి.ఎస్.టి పద్ధతి మొదలుతుందట. అంటే అమెరికా,కెనడాల్లో లాగ సూర్యుడు తొందరగా వచ్చే మాసాల్లో గడియారాన్ని ఒకగంట వెనక్కి జరుపుతారు. దానివలన కార్యాలయాల్లో సాయంత్రంపూట విద్యుత్ ఆదాఅవుతుందని ఒక అభిప్రాయం. అయితే ఈనాడు లో చెప్పినట్టుకాక ఈ డి.ఎస్.టి పద్దతి 2002 వ సంవత్సరం నుండే అమల్లో వుందని బి.బి.సి అంటోంది. దీనికి సపోర్టు గా టైమ్ ఆండ్ డేట్ లో ఉన్న పట్టికను చూడండి. కానీ డిటీ అనే సైట్ లో ఈనాడు చెప్పినట్టేఉంది. మరికొన్ని సైట్ లలో 2002 లో ఒకసారి టెస్ట్ చేసి మానేశారని ఉంది. పాకిస్తాన్ గురించి, ఈ విషయం గురించి అవగాహన ఉన్నవాళ్ళు ఇక్కడ కొంచెం అప్‍డేట్ చెయ్యగలరు.పాక్ లో డేలైట్ సేవింగ్స్ టైమ్(డి.ఎస్.టి) ఎప్పటినుండి?
30 May, 2008
పాకిస్తాన్ లో జూన్ ఒకటినుండీ డి.ఎస్.టి పద్ధతి మొదలుతుందట. అంటే అమెరికా,కెనడాల్లో లాగ సూర్యుడు తొందరగా వచ్చే మాసాల్లో గడియారాన్ని ఒకగంట వెనక్కి జరుపుతారు. దానివలన కార్యాలయాల్లో సాయంత్రంపూట విద్యుత్ ఆదాఅవుతుందని ఒక అభిప్రాయం. అయితే ఈనాడు లో చెప్పినట్టుకాక ఈ డి.ఎస్.టి పద్దతి 2002 వ సంవత్సరం నుండే అమల్లో వుందని బి.బి.సి అంటోంది. దీనికి సపోర్టు గా టైమ్ ఆండ్ డేట్ లో ఉన్న పట్టికను చూడండి. కానీ డిటీ అనే సైట్ లో ఈనాడు చెప్పినట్టేఉంది. మరికొన్ని సైట్ లలో 2002 లో ఒకసారి టెస్ట్ చేసి మానేశారని ఉంది. పాకిస్తాన్ గురించి, ఈ విషయం గురించి అవగాహన ఉన్నవాళ్ళు ఇక్కడ కొంచెం అప్‍డేట్ చెయ్యగలరు.
Subscribe to:
Post Comments (Atom)





2 comments:
http://en.wikipedia.org/wiki/Daylight_saving_time_around_the_world#Pakistan
Is there any out come of the 2002's experiment?
Post a Comment