వెబ్ లోకం లోకి మరో కొత్త దినం వచ్చి చేరింది. మే నెల ఒకటో తారీఖు ఇప్పటిదాకా ’మే’డే మాత్రమే కానీ నెట్ జీవులకు మాత్రం ఇకనుంచి అది ఆర్.ఎస్.ఎస్ డే అవనుంది. ఆర్.ఎస్.ఎస్ అంటే రాష్టీయ స్వయం సేవక్ సంఘ్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. రియల్లీ సింపుల్ సిండికేషన్ అనే దానికి సంక్షిప్త రూపమే ఆర్.ఎస్.ఎస్. దీనికోసం ఒక వెబ్ సైట్ ని తయారుచేసారు. ఆర్.ఎస్.ఎస్ గురించి మరియు ఈ ఈవెంట్ గురించి మరిన్ని వివరాలకు RSSDay ని చూడండి. ఈ ప్రోగ్రామ్ ని మొదలు పెట్టినవారు డైలీ బ్లాగ్ టిప్స్ అనే వెబ్ సైట్ వారు. మరిన్ని వివరాలకు ఆ సైట్ లోని స్ప్రెడ్ అనే సెక్షన్ లోకి వెళ్ళి చూడండి.మే’ ఒకటి - ఆర్.ఎస్.ఎస్. డే
02 May, 2008
వెబ్ లోకం లోకి మరో కొత్త దినం వచ్చి చేరింది. మే నెల ఒకటో తారీఖు ఇప్పటిదాకా ’మే’డే మాత్రమే కానీ నెట్ జీవులకు మాత్రం ఇకనుంచి అది ఆర్.ఎస్.ఎస్ డే అవనుంది. ఆర్.ఎస్.ఎస్ అంటే రాష్టీయ స్వయం సేవక్ సంఘ్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. రియల్లీ సింపుల్ సిండికేషన్ అనే దానికి సంక్షిప్త రూపమే ఆర్.ఎస్.ఎస్. దీనికోసం ఒక వెబ్ సైట్ ని తయారుచేసారు. ఆర్.ఎస్.ఎస్ గురించి మరియు ఈ ఈవెంట్ గురించి మరిన్ని వివరాలకు RSSDay ని చూడండి. ఈ ప్రోగ్రామ్ ని మొదలు పెట్టినవారు డైలీ బ్లాగ్ టిప్స్ అనే వెబ్ సైట్ వారు. మరిన్ని వివరాలకు ఆ సైట్ లోని స్ప్రెడ్ అనే సెక్షన్ లోకి వెళ్ళి చూడండి.
Subscribe to:
Post Comments (Atom)






1 comments:
Just caught your blog from www.mobchannel.com. Its a good agregator, you can find blogs of of all indian languages and a lot of good features. Please visit www.mobchannel.com.
Post a Comment