బ్లాగ్ సమస్యలు: విహారిని చూద్దామంటే పలకరించిన సర్వర్ ఎర్రర్

01 May, 2008

ఈ రోజు విహారి బ్లాగ్ సర్వర్ లో ఏదో సమస్య ఉన్నట్లుంది. కూడలి ద్వారా వెళ్ళి అక్కడ కనిపించిన "విహారి.: కేజీ బియ్యం అయిదు సెంట్లకు అర్జీ -- 1" అనే లింక్ మీద నొక్కినప్పుడు నాకువచ్చిన ఎర్రర్ మెస్సేజి ని చూడండి. ఇది ఇప్పటికి రెండుసార్లు పలకరించింది. బహుశా సర్వర్ కి లోడు ఎక్కువైవుండవచ్చు. విహారి గారి విశ్లేషణ కోసం ఆ వచ్చిన ఎర్రర్ ని క్రింద అంటించాను . అయినా విహారి వెబ్ సైట్ చిరునామా ఇస్తే గూగుల్ ఎర్రర్ ఎందుకు వచ్చిందో!

1 comments:

విహారి said...

అది ఒక్కోసారంతే.

బ్లాగర్.కామ్‌ సమస్యేమో అనుకుంటున్నాను. నాకు కూడా చాలా సార్లు ఇలా వచ్చింది. కానీ రెండోసారి ప్రయత్నిస్తే ఏ సమస్యా వుండట్లేదు.


-- విహారి