నేను ఇంతకుముందు
సాక్షి గురించి వ్రాసిన
టపా లో సూర్య పత్రిక కి కూడా త్వరలో వెబ్ ఎడిషన్ వస్తుందని కానీ వెబ్ చిరునామా ఇంకా తెలియదని వ్రాసాను. ఎందుకంటే అప్పుట్లో ఆ వెబ్ చిరునామా కి వెళితే కేవలం "పేజ్ అండర్ కన్స్ట్రక్షన్" అనే మెస్సేజ్ కనపడేది. ఇప్పుడు ఆ వెబ్ సైట్ ని
సూర్య పేపర్ లోగో తో అప్ డేట్ చేసారు. దీనిని బట్టి
సూర్య పేపర్ వెబ్ ఎడిషన్ లో కొంత కదలిక ఏర్పడింది అనుకోవచ్చా? దాదాపు రెండు నెలలక్రితం మొదటిసారి ఈ సైట్ ని చూసినప్పటికి, ఇప్పటికి ఆ లోగో తప్ప మరో మార్పు లేదు. నత్త నడక నడుస్తున్న ఈ పేపర్ యొక్క వెబ్ ఎడిషన్ కి "సూర్యో"దయం అయ్యేదెపుడో కదా!
0 comments:
Post a Comment