నిన్న office లో బాగా బోర్ కొట్టి, time pass కోసం గూగుల్ ని open చేసి ఏదో key words ని type చేసాను. ఆప్పుడే ఈ web site ని చూసాను. ఇందులో ఇచ్చిన link నుండి భక్తి పాటలంటే ఇష్టమైన వాళ్ళు ఆ పాటలని download చేసుకోవచ్చు బహుశా .zip format లో. నేను మాత్రం download చేసుకోలేకపోయాను ఎందుకంటే ఈ site (http://hosted.filefront.com/devotionalsongs) web hosting అనే వర్గానికి చెందుతుంది. ఈ "web hosting" అనే వర్గానికి చెందిన అన్ని site లని మా కంపెనీలో నిషేధించారు కాబట్టి ఈ site పని చేస్తుందా, లేదా అనేది నాకు తెలీదు. మీకు పనిచేస్తే ఇక్కడ ఒక reply పడెయ్యండి. నేను ఎలాగా download చేసుకోలేను కనీసం మీరైనా download చేసుకొని వినండి.
Subscribe to:
Post Comments (Atom)





2 comments:
మీ బ్లాగును తేనెగూడు లో చేర్చాను. తేనెగూడు ఏమిటి అనుకుంటున్నరా - ఇక్కడ చూడంది.
www.thenegoodu.com
ఇట్లు
గౌరి శంకర్
My blog is dedicated to serve telugu people
and also propagate bhakti tatava thru
devotional music,TELUGUDEVOTIONALSWARANJALI
my blog is dedicated to spread DEVOTIONAL
TELUGU MUSIC, BHAKTI TATVA, SPRIRITUAL e- BOOKS and MEDICAL TELUGU e-BOOKS PLEASE INCLDE MY BLOG IN UR LINKS PAGE.
pl visit my blog&send suggestions&forward
my blog URL to ur friends also
my BLOG URL:http://telugudevotionalswaranjali.blogspot.com
y.sudarshanreddy
ysreddy94hyd@gmail.com
All my uploaded telugudevotionalsongs URL LINKS ARE in my OWN BLOG, please visit my BLOG URL:http://telugudevotionalswaranjali.blogspot.com/..
Post a Comment